Telugu Fast News
Telugu Fast News
Thursday, 18 Apr 2024 18:30 pm
Telugu Fast News

Telugu Fast News

RPF SI And Constable Jobs 2024 : రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డ్ (ఆర్​ఆర్​బీ) రైల్వే ప్రొటక్షన్​ ఫోర్స్​ (ఆర్​పీఎఫ్​)లోని 4660 పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

విద్యార్హతలు
RPF SI And Constable Job Eligibility : సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు కనీసం ఎస్​ఎస్​ఎల్​సీ (10వ తరగతి) చదివి ఉండాలి.

వయోపరిమితి
RPF SI And Constable Job Age Limit :

సబ్​-ఇన్​స్పెక్టర్​ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ)

కానిస్టేబుల్​ ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ)

దరఖాస్తు రుసుము
RPF Application Fee :

ఎంపిక ప్రక్రియ
RPF Job Selection Process : అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్​ (పీఈటీ), ఫిజికల్ మెజర్​మెంట్​ టెస్ట్ (పీఎంటీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్​ చేసి అర్హులైన అభ్యర్థులు ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు
RPF SI And Constable Salary :

దరఖాస్తు విధానం
RPF Job Application Process :

ముఖ్యమైన తేదీలు
RPF Job Apply Last Date :