ఫుష్పా2 మూవీలో కిస్సక్కు అంటూ ప్రేక్షకుల్ని అల్లరి చేసిన స్టార్​ హిరోయిన్ శ్రీలీలా కారులో ఫోజులు ఇస్తూ తన అందాలను మరింత ఆరబోసింది. వరుస సినిమాల్లో అవకాశాలతో బీజీగా మారిపోయింది తార. ఒక్కసారిగా హట్​ హట్​ ఫోటోలతో ఇండస్ట్రీలో మరింత హిట్​ పెంచేసింది.