Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు
బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్…