Thandel Hit: ‘తండేల్’ ట్విటర్ రివ్యూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే!

అక్కినేని ఫ్యాన్స్ ఎన్నోరోజులుగా ఎదురుచూస్తోన్న ‘తండేల్(Thandel)’ మూవీ ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. చందూ మొడేటి(Director Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya)కు జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు.…

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న పుష్పరాజ్!

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప-2(Pushpa2). ప్రపంచవ్యాప్తంగా గత డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో రికార్డులు సృష్టించింది. భారీ విజయాన్ని అందుకున్న పుష్పరాజ్ జనవరి 30న నెట్ ఫ్లిక్స్‌(Netflix)లో అందుబాటులోకి వచ్చింది.…

Sreeleela: ఆ బాలీవుడ్ మూవీ నుంచి అవుట్!

శ్రీలీల(Sreeleela).. ప్రస్తుతం కుర్రకారును తన అందం, డ్యాన్స్(Dance), నటనతో తెగ ఆకట్టుకుంటోంది. టాలీవుడ్‌(Tollywood)లోకి వచ్చీరాగానే తన తొలిసినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. క్రేజీ హీరోయిన్‌(Crazy Heroine)గా పేరు తెచ్చుకొని అదే ఊపులో వరుస మూవీలను లైన్లో పెట్టింది. అయితే అందులో ఒక్కటి…

SSMB29: ప్రిన్స్-జక్కన్న లేటెస్ట్ మూవీ

సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శకధీరుడు SS రాజమౌళి (Rajamouli) కాంబోలో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం SSMB29 వర్కింగ్ టైటిల్‌తో ఇటీవల ప్రారభమైంది. ప్రియాంక చోప్రా(Priyanka Chopra)…

‘కన్నప్ప’ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ అప్డేట్

మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న ‘కన్నప్ప (Kannappa)’ సినిమా నుంచి ప్రతి సోమవారం ఓ అప్డేట్ వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రంలోని పలు పాత్రలకు సంబంధించిన అప్డేట్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఇవాళ…

వెంకీ మామా మజాకా.. ట్రాక్టర్లపై ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు

విక్టరీ వెంకటేశ్ (Venkatesh), అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. వెంకీ కెరీర్ లో బ్లాక్…

BIG BREAKING: నందమూరి బాలకృష్ణకు ‘పద్మభూషణ్’ పురస్కారం

గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాల(Padma Awards)ను ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవలు, ప్రతిభ కనబర్చిన 139 మందికి కేంద్రం పద్మ అవార్డులను అందజేయనుంది. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు కళల విభాగంలో…

12 ఏళ్ల తర్వాత రిలీజ్‌.. విశాల్ ‘మదగజరాజ’ తెలుగు ట్రైలర్‌ చూశారా

కోలీవుడ్ హీరో విశాల్‌ (Vishal) ప్రధాన పాత్రలో దర్శకుడు సుందర్‌.సి తెరకెక్కించిన చిత్రం ‘మదగజరాజ’ (MadhaGajaRaja). షూటింగ్‌ పూర్తయిన 12 ఏళ్ల తర్వాత ఇటీవల తమిళంలో సంక్రాంతి పండుగ సమయంలో ఈ సినిమా రిలీజైన విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ధకాలం తర్వాత…

మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)-కియారా అద్వానీ(Kiara Advani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Shankar) డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాల…

తండేల్ నుంచి థర్డ్ సింగిల్.. ‘హైలెస్సో హైలెస్సో’ వచ్చేసిందిగా!

అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్‌(Thandel)’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌(Geeta Arts Banner)పై బన్నీ…