కొత్త ఏడాది ఇస్తున్నా.. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో’
కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) ఎప్పటిలాగే తన పాడ్ కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్’ లో మరో ఆసక్తికర స్టోరీని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ బాలరాజు…