Sankranti Celebrations: నాలుగు రోజులు కిక్కేకిక్కు.. రూ.400 కోట్ల మద్యం తాగేశారు!
నాలుగు రోజుల సంక్రాంతి సంబరాలు(Sankranti Celebrations) సందడిగా ముగిశాయి. ముఖ్యంగా APలో కోడిపందేలు, ఎడ్లబండ్ల పోటీలతో జనం ఫుల్గా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కోడిపందేలు పెద్దయెత్తున కొనసాగాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయల డబ్బు చేతులు మారింది. మరోవైపు మందుబాబులు తగ్గేదేలేదన్నట్లుగా…