కిరణ్ అబ్బవరం లవ్.. రేపే ‘దిల్‌రూబా’ ఫస్ట్ సింగిల్
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ‘క’ సూపర్ హిట్ మూవీ తర్వాత చేస్తోన్న లేటెస్ట్ మూవీ ‘దిల్ రూబా(Dilruba)’. డైరెక్టర్ విశ్వ కరుణ్(Director Vishwa Karun) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కిరణ్‌కు జోడీగా రుక్సర్ థిల్లాన్(Ruxer Dhillon) హీరోయిన్‌గా నటిస్తోంది.…