గేమ్ ఛేంజర్ మెలోడీ సాంగ్ వచ్చేసిందోచ్!
మెగా ఫ్యాన్స్(Mega Fans) ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), కన్నడ డైరెక్టర్ శంకర్(Director Shankar) కాంబోలో రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. చెర్రీ…