మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఓటీటీలోకి ‘గేమ్ ఛేంజర్’!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)-కియారా అద్వానీ(Kiara Advani) జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్(Game Changer)’. కోలీవుడ్ డైరెక్టర్ శంకర్(Shankar) డైరెక్ట్ చేసిన ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. అయితే ఎన్నో అంచనాల…