‘రైతుభరోసా డబ్బులు పడ్డాయి.. ఓసారి చెక్ చేసుకోండి’
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా (Rythu Bharosa) డబ్బులు పడ్డాయి. ఈ ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తొలి విడతలో మండలానికొక గ్రామంలో రైతు భరోసా సొమ్మును విడుదల చేసినట్లు తెలిపారు. సోమవారం రోజున…