Pushpa-2 TheRule: ‘పుష్ప2’ నేటి నుంచి రీలోడెడ్ వెర్షన్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించి పుష్ప-2(Pushpa2) ప్రపంచ వ్యాప్తంగా సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. రిలీజ్ అయి దాదాపు 50 రోజులకు చేరువలో ఉన్న బన్నీ(Bunny) మూవీపై మాత్రం అభిమానుల్లో క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఈ…