మళ్లీ మోగిన సమ్మె సరైన్.. ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఇవే
తెలంగాణ ఆర్టీసీ(Telangana RTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగింది. పలు డిమాండ్లు ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిన ఉద్యోగుల జేఏసీ.. బస్ భవన్‌లో సోమవారం రోజున ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు (TGSRTC JAC Strike) ఇచ్చింది. తాము పేర్కొన్న డిమాండ్లు నెరవేర్చకుంటే…