CMR College: ఉమెన్స్ హాస్టల్‌లో సీక్రెట్ కెమెరాలు.. విద్యార్థినుల ఆందోళన

మాజీ మంత్రి మల్లారెడ్డి(Ex Minister MallaReddy)కి చెందిన ఇంజినీరింగ్ కాలేజ్ ఉమెన్స్‌ హాస్టల్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లోని బాత్ రూములలో కెమెరాలు అమర్చి సీక్రెట్‌గా వీడియోలు తీస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపిస్తూ బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. దీంతో మేడ్చల్‌లోని సీఎంఆర్…

ADR Report: సీఎంల ఆస్తులు.. టాప్‌లో చంద్రబాబు, ఏడో ప్లేస్‌లో రేవంత్!

దేశంలోని పలువురు కీలక నేతల ఆస్తులకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​ (Association for Democratic Reforms), నేషనల్ ఎలక్షన్ వాచ్​ (National Election Watch) సంస్థలు తాజాగా కీలక నివేదిక విడుదల…

బాబుకు మంత్రి పదవి.. పవన్‌కల్యాణ్‌ ఏమన్నారంటే..?

“నాగబాబు (Naga Babu) నాతో పాటు సమానంగా పని చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం నిలబడ్డారు. కులం, బంధుప్రీతి కాదు.. పదవి ఇవ్వాలంటే పని మంతుడా కాదా అన్నది మాత్రమే చూస్తాం. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం.…

Telangana Assembly: నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్.. కేసీఆర్ హాజరవుతారా?

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నేడు ప్రత్యేకంగా సమావేశమవనుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌(Manmohan Singh) మృతికి సంతాపం తెలపడానికి సోమవారం స్పెషల్ సెషన్(Special Assembly Session) ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్‌ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని…

కొత్త ఏడాది ఇస్తున్నా.. వాడుకుంటే వాడుకో.. ఆడుకుంటే ఆడుకో’

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) ఎప్పటిలాగే తన పాడ్ కాస్ట్ ‘పూరి మ్యూజింగ్స్‌’ లో మరో ఆసక్తికర స్టోరీని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అంటూ బాలరాజు…

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు

ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు (Telugu Writers Conference) విజయవాడలో  ఘనంగా ప్రారంభమయ్యాయి. మాతృ భాషను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ…

2024లో తెలుగులో 100కోట్ల చిత్రాలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి (Telugu Film Industry) 2024 సంవత్సరం కలిసి వచ్చిందనే చెప్పాలి. ఏకంగా ఈ సారి చాలా సినిమాలు వంద కోట్లకు పైగా వసూలు చేసి తమ సత్తాను నిరూపించుకున్నాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని తక్కువ అంచనా వేసే…