సీఎం సీరియస్.. ఇద్దరు అధికారుల సస్పెండ్

తిరుపతి(Tirupati)లో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ జారీ కేంద్రాల(Token Issuing Centers) వద్ద తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది వరకు భక్తులు గాయపడడం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై CM చంద్రబాబు సమీక్షించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై సీరియస్…