ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు (Telugu Writers Conference) విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మాతృ భాషను భవిష్యత్తు తరాలకు అందించడమే లక్ష్యంగా ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ…