తండ్రీతనయులు.. ఆడియెన్స్‌కు ఆనందం పంచారా?
హాస్య బ్రహ్మా.. కామెడీ కింగ్ బ్రహ్మానందం(Brahmanandam), ఆయన తనయుడు రాజా గౌతమ్(Raja Goutham), వెన్నెల కిశోర్(Vennela Kishore) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం(Brahma Aandam)’. డైరెక్టర్ RVS నిఖిల్ తెరకెక్కించగా.. రాహుల్ యాదవ్ నక్కా(Rahul Yadav Nakka) నిర్మించాడు.…