Telangana Assembly: నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్.. కేసీఆర్ హాజరవుతారా?
తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నేడు ప్రత్యేకంగా సమావేశమవనుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్సింగ్(Manmohan Singh) మృతికి సంతాపం తెలపడానికి సోమవారం స్పెషల్ సెషన్(Special Assembly Session) ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని…