Daaku Maharaaj OTT: ఆ రూమర్స్‌కి చెక్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘డాకు మహారాజ్’

నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బాబీ కొల్లి(Bobby Kolli) కాంబోలో తెరకెక్కన మూవీ “డాకు మహారాజ్(Daaku Mahaaraj). సంక్రాంతి కానుకగా ఈ మూవీ జనవరి 12న థియేటర్లలోకి వచ్చింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ. 170+ కోట్ల కలెక్షన్ల కొల్లగొట్టి రికార్డులు…