Devi Sri Prasad: ‘తండేల్‌’ సక్సెస్‌.. VINTAGE DSP IS BACK

దేవీశ్రీ ప్రసాద్(Devi Sri Prasad).. మ్యూజిక్ రాక్ స్టార్. చాలా ఏళ్లుగా టాలీవుడ్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌లలో ఒకరిగా ఉన్నారు. జనతా గ్యారెజ్, జై లవకుశ, రంగస్థలం, భరత్ అనే నేను, మహర్షి, ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ మూవీలకు మ్యూజిక్…