Nikhil: మస్తాన్ సాయి కేసు.. హీరో నిఖిల్ ఏమన్నారంటే?

టాలీవుడ్‌(Tollywood)లో మరోసారి డ్రగ్స్ కేసు(Drugs Case) కలకలం సృష్టిస్తోంది. గత ఏడాది వివాదాలకు కేరాఫ్‌గా నిలిచిన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే తీగ లాగితే డొంకంతా కదులుతోంది. హీరో రాజ్ తరుణ్, లావణ్య కేసు(Raj Tarun, Lavanya case)లో ట్విస్టుల మీద…