PK|పవన్ నుంచి ఎంతో నేర్చుకోవాలి: Nidhi Agarwal
పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu). క్రిష్(Krish), జ్యోతికృష్ణ(Jyothi Krishna) దర్శకత్వంలో పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా ఇది సిద్ధమవుతోంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపు…