ఇకపై మీసేవలోనే రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డుల (Ration Cards) కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా.. ఇక నుంచి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం మీసేవా కేంద్రాల్లో(Mee Seva…