Unstoppable: బాలయ్య, వెంకీ సందడే సందడి
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేశ్ (Venkatesh) కలిసి మరోసారి సందడి చేశారు. ఇందుకు బాలయ్య హోస్ట్‌గా చేస్తున్న‘అన్‌స్టాపబుల్’ షోలో వేదికైంది. ఈ షో (Unstoppable) 4వ సీజన్ 7వ ఎపిసోడ్‌కు వెంకటేశ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఈ నెల 27 నుంచి…