Vijayasai Reddy: పాలిటిక్స్‌కు విజయసాయిరెడ్డి రాజీనామా

YSRCP సీనియర్ నేత విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) కీలక ప్రకటన చేశారు. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పాలిటిక్స్‌(Politics)కు శుక్రవారం గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్(Tweet) చేశారు. రేపు రాజ్యసభ సభ్యత్వాని(Rajya…