Afghanistan: అఫ్గాన్​పై పాకిస్థాన్​ దాడులు.. 46 మంది మృతి

అఫ్గానిస్థాన్‌పై (Afghanistan) పాకిస్థాన్‌ మెరుపు దాడులకు పాల్పడుతోంది. పాకిస్థాన్​ (Pakistan) చేసిన వైమానిక దాడుల్లో మొత్తం 46 మంది మృతిచెందినట్లు అఫ్గాన్​లోని తాలిబన్‌ ప్రభుత్వం వెల్లడించింది. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని.. ప్రతీకారం తీర్చుకుంటామనిహెచ్చరించింది. ఈ ఏడాది మార్చిలో కూడా..…