రెండేళ్ల పాలన… హిట్లు ఫ్లాప్‌లు
రెండేళ్ల కిందట కిక్కిరిసిన ఎల్బీ స్టేడియం ..తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం అనే బ్యానర్‌తో ఏర్పాటు చేసిన వేదికపై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి. ప్రమాణ స్వీకారం ఇక్కడ మొదలైనప్పుడే, అక్కడ ప్రగతి భవన్…

