EV Buses: హైదరాబాద్ టు విజయవాడ జస్ట్​ రూ.99

బస్సు ప్రయాణికులకు టీజీఆర్టీసీ(TGRTC) శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లే వారికి అదిరిపోయే ఫెసిలిటీ తీసుకొచ్చింది. కేవలం రూ. 99 రూపాయలతో సౌకర్యవంతంగా HYD-Viyawada చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (Electric vehicles) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.…

Thandel Hit: ‘తండేల్’ ట్విటర్ రివ్యూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే!

అక్కినేని ఫ్యాన్స్ ఎన్నోరోజులుగా ఎదురుచూస్తోన్న ‘తండేల్(Thandel)’ మూవీ ఓవర్సీస్‌లో రిలీజ్ అయింది. చందూ మొడేటి(Director Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగచైతన్య(Naga Chaitanya)కు జోడీగా సాయి పల్లవి(Sai Pallavi) నటించింది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించాడు.…

Shekhar Basha: బిగ్‌బాస్ ఫేమ్ శేఖర్ బాషాపై మరో కేసు

బిగ్‌బాస్-8(Bigboss8) ఫేమ్ శేఖర్‌ బాషా(Shekhar Basha)పై మరో కేసు నమోదైంది. ఇటీవల శేఖర్ బాషాపై ఓ కేసు నమోదు కాగా.. తాజాగా మరో కేసు నమోదైంది. జానీ మాస్టర్‌(Jony Master)పై కేసు పెట్టిన మహిళా కొరియోగ్రాఫర్(A female choreographer) బిగ్ బాస్…

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం.. రేవంత్ అత్యవసర పర్యటనపై సర్వత్రా ఆసక్తి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేడు ఢిల్లీ(Delhi)కి వెళ్లనున్నారు. ఇవాళ సాయంత్రం తొలుత ఆయన మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge)తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud), దీపాదాస్ మున్షీ పాల్గొననున్నారు.…

Wedding Card: వారెవ్వా.. పెళ్లి కార్డు అదిరిపోయిందిగా..!

పెళ్లి(Marriage).. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఓ మెమోరబుల్ మూమెంట్(A memorable moment). మూడు ముళ్లు, ఏడు అడుగులతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి జంటా కోరుకుంటుంది. అందుకు తగ్గట్లే ఈరోజుల్లో వెడ్డింగ్ సెలబ్రేషన్స్(Wedding Celebrations) జరుపుకుంటోంది యూత్. నాటి…

ఓటీటీలోనూ దుమ్మురేపుతున్న పుష్పరాజ్!

అల్లు అర్జున్(Allu Arjun) హీరోగా సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప-2(Pushpa2). ప్రపంచవ్యాప్తంగా గత డిసెంబర్ 4న విడుదలైన ఈ సినిమా థియేటర్‌లలో రికార్డులు సృష్టించింది. భారీ విజయాన్ని అందుకున్న పుష్పరాజ్ జనవరి 30న నెట్ ఫ్లిక్స్‌(Netflix)లో అందుబాటులోకి వచ్చింది.…

Pawan Kalyan: పవన్‌ కళ్యాణ్‌కు అస్వస్థత..

పవర్ స్టార్, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం రాజకీయా(Politics)ల్లో ట్రెండ్ సెట్టర్. గత అసెంబ్లీ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్ రేటు సాధించి ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM)గా బాధ్యతలు చేపట్టారు. అటు…

Today Market: 10గ్రా. గోల్డ్ రేట్ ₹84,040.. కిలో వెండి ప్రైస్ ₹1,06,900

బంగారం(Gold) కొనుగోలు చేయాలనుకునే వారికి రోజురోజుకీ పెరుగుతున్న ధరలు(Rates) చెమటలు పట్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో(International market) నెలకొన్న అనిశ్చితి, రూపాయి విలువ క్షీణించడం(Depreciation of rupee) వంటి కారణాలతో పుత్తడి ధరల పరుగు కొనసాగుతోంది. నిన్న ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల…

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల(Central Govt Employees)కు సెంట్రల్ గవర్నమెంట్(Central Govt) త్వరలోనే తీపికబురు చెప్పనుంది. ఎనిమిదవ వేతన సంఘం(8th Pay Commission) ఏర్పాటు చేసేందుకు మోదీ(PM Modi) సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. 8వ వేతన…

Ratha Saptami: నేడే రథసప్తమి.. ఈరోజు పాటించాల్సింది ఇవే!

హిందువులు(Hindus) ఎంతో పవిత్రంగా జరుపుకునే పర్వదినాల్లో రథసప్తమి(Rathasaptami) ఒకటి. దేశవ్యాప్తంగా రథసప్తమిని ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపు కుంటారు. ముఖ్యంగా సూర్యుడి(Sun)కి ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు అంతే కాదు ఈరోజు నదీ స్నానం చేయడం ద్వారా మీరు జీవితంలో అనుభవిస్తున్న…