డైరెక్టర్ RGVకి షాక్.. మళ్లీ సీఐడీ నోటీసులు!
వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ(Director Ramgopal Varma)ను వరుస కేసులు వెంటాడుతున్నాయి. ఇప్పటికే ఓ కేసుకు సంబంధించి ఆయన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్(Ongolu Rural Police Station)లో విచారణకు హాజరయ్యారు. తాజాగా వర్మపై మరో కేసు నమోదైంది. ఈసారి CID…