TG TET Exams: నేటి నుంచే టెట్ ఎగ్జామ్స్

తెలంగాణలో నేటి నుంచి(Jan 2) టెట్(Teacher Eligibility Test) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పది రోజుల పాటు 20 సెషన్లలో కంప్యూటర్ బేస్ట్ పరీక్షలు(CBT) జరగనున్నాయి. ఈసారి టెట్ పేపర్-1కి 94,327 మంది ఎగ్జామ్ రాస్తుండగా.. పేపర్-2కి 1,81,426 మంది అప్లై…

New Year’s Resolutions: న్యూ ఇయర్-న్యూ రెజల్యూషన్స్.. పాటిస్తే పోలా!

అంతా ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. పాత ఏడాదికి ఘనంగా వీడ్కోలు పలికి.. కొత్త సంవత్సరం(New Year)లోకి గంపెడు ఆశలతో ప్రజలు అడుగుపెట్టారు. అంబరాన్నింటిన సంబరాలతో 2025 ఏడాదికి స్వాగతం(WelCome) పలికారు. పెద్ద ఉత్తున వేడుకలు చూసుకుంటూ నూతన సంవత్సరాన్ని ఆహ్వానించారు. ఏ…

Intermediate Board: న్యూ ఇయర్ వేళ ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్

ఇంటర్ విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు(Telangana Intermediate Board) గుడ్‌న్యూస్ చెప్పింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు సిలబస్(Syllabus) తగ్గించాలని నిర్ణయించింది. ఈ మేరకు కెమిస్ట్రీ, ఫిజిక్స్​తోపాటు పలు సబ్జెక్టుల్లో సిలబస్​ను కుదించే యోచనలో ఉంది. తగ్గించిన సిలబస్‌ను 2025–26 విద్యా సంవత్సరం…

ADR Report: సీఎంల ఆస్తులు.. టాప్‌లో చంద్రబాబు, ఏడో ప్లేస్‌లో రేవంత్!

దేశంలోని పలువురు కీలక నేతల ఆస్తులకు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసోసియేషన్​ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్​ (Association for Democratic Reforms), నేషనల్ ఎలక్షన్ వాచ్​ (National Election Watch) సంస్థలు తాజాగా కీలక నివేదిక విడుదల…

Telangana Assembly: నేడు అసెంబ్లీ స్పెషల్ సెషన్.. కేసీఆర్ హాజరవుతారా?

తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) నేడు ప్రత్యేకంగా సమావేశమవనుంది. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్‌‌సింగ్‌(Manmohan Singh) మృతికి సంతాపం తెలపడానికి సోమవారం స్పెషల్ సెషన్(Special Assembly Session) ఏర్పాటు చేశారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రధానిగా మన్మోహన్‌ చొరవ తీసుకున్నందుకు కృతజ్ఞతగా అసెంబ్లీలో నివాళులర్పించాలని…