BREAKING: మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవికి అస్వస్థత!

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తల్లి అంజనాదేవి(Anjana Devi) అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఇవాళ (ఫిబ్రవరి 21) తెల్లవారుజామున ఆమె అనారోగ్యానికి గురికావడంతో హుటాహుటిన హైదరాబాద్‌(HYD)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ఇవాళ ఉదయం జరిగన ఘటన…