Varun Dhawan: ఆలియా, కియారాతో తప్పుగా ప్రవర్తించలేదు: వరుణ్ ధావన్
హీరోయిన్లతో తప్పుగా ప్రవర్తిస్తాడని తనపై వస్తున్న ఆరోపణలపై బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan) నోరు విప్పాడు. ఓ ఈవెంట్‌లో నటి అలియా భట్‌ను (Alia Bhatt) అభ్యంతరకరంగా తాకడం, మరో షూటింగ్‌లో కియారా అడ్వాణీని అందరిలో ముద్దుపెట్టుకోవడంపై వరుణ్…