చీపురుపల్లిలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలకు చీపురుపల్లి నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. గరివిడి మండల కేంద్రంలోని బొత్స క్యాంప్‌ కార్యాలయంలో కేక్‌ కట్‌ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు.ఈసందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి భారీ స్పందన లభించిందని…