Telangana Govt: క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్లేనా?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Telangana CM Revanth Reddy) ఢిల్లీ పర్యటన వేళ మరోసారి క్యాబినెట్ విస్తరణ(Cabinet expansion) అంశం తెరమీదకు వచ్చింది. అయితే తాజాగా సమాచారం మేరకు రాష్ట్రంలో క్యాబినెట్ విస్తరణ ఇప్పట్లో లేనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం TPCC కార్యవర్గం…