బాబుకు మంత్రి పదవి.. పవన్‌కల్యాణ్ ఏమన్నారంటే..?
“నాగబాబు (Naga Babu) నాతో పాటు సమానంగా పని చేశారు. వైఎస్సార్సీపీ నేతలతో తిట్లు తిన్నారు. పార్టీ కోసం నిలబడ్డారు. కులం, బంధుప్రీతి కాదు.. పదవి ఇవ్వాలంటే పని మంతుడా కాదా అన్నది మాత్రమే చూస్తాం. రాజకీయాల్లో పని తీరే ప్రామాణికం.…