‘ఇండియన్ పాలిటిక్స్‌లో ఆయనే గేమ్ ఛేంజర్’
పవర్ స్టార్(Power Star).. మెగా పవర్ స్టార్(Mega Power Star)ని ఓకే ఫ్రేమ్‌లో చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఒకరికి మించి ఒకరు తమ వాక్చాతుర్యంతో మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో తెలుసా? అంతకిమించి ఒకరిపై ఒకరు తమ అభిమానాన్ని వేదిక మీదుగా…