Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) గురించి స్పెషల్‌‌గా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 155 పైగా సినిమాల్లో నటించి ఇప్పటికీ అభిమానులను మెప్పిస్తున్నాడు. ఏజ్ పెరిగినా తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదంటూ యంగ్ హీరోస్‌కి గట్టి పోటీ ఇస్తున్నాడు. అయితే చిరు చివరగా నటించిన…