వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ మూవీ..
నందమూరి బాలకృష్ణ (Balakrishna) తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురుచూస్తున్న సమయంలో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో డెబ్యూ ఫిక్స్ అయింది. దీనికి సంబంధించి ఓ పోస్టర్ కూడా రిలీజ్ అయింది. మోక్షజ్ఞ బర్త్ డే…