Allu Arjun Bail Petition: నేడు బన్నీ బెయిల్ పిటిషన్‌పై కీలక తీర్పు?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) బెయిల్ పిటిషన్(Bail Petition)పై ఇవాళ నాంపల్లి కోర్టు(Nampally Court)లో విచారణ జరగనుంది. సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట ఘటనలో తనకు రెగ్యులర్ బెయిల్(Regular Bail) ఇవ్వాలని బన్నీ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే.…