Pawan Kalyan’s OG: ప్లీజ్.. అలా పిలిచి ఆయనను ఇబ్బంది పెట్టొద్దు: మేకర్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan), యంగ్ డైరెక్టర్ సుజిత్(Sujith) కాంబోలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ఓజీ(OG). ఈ మూవీలో పవన్ సరసన ప్రియాంకా మోహన్ నటిస్తోంది. DVV ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తుండగా..…