సూర్య ‘రెట్రో’ మూవీ రిలీజ్ డేట్ లాక్
స్టార్ హీరో సూర్య(Suriya), కార్తీక్ సుబ్బరాజ్(Karthik Subbaraj) కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ ‘రెట్రో(Retro)’. ఈ మూవీలో సూర్యకు జోడీగా పూజా హెగ్డే(Pooja Hegde) నటిస్తోంది. సంతోష్ నారాయణన్(Santosh Narayanan) చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే సూర్య పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీకి…