తండేల్ నుంచి థర్డ్ సింగిల్.. ‘హైలెస్సో హైలెస్సో’ వచ్చేసిందిగా!
అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya), సాయి పల్లవి(Sai Pallavi) జంటగా నటిస్తున్న చిత్రం ‘తండేల్(Thandel)’. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి(Director Chandu Mondeti) తెరకెక్కిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్(Geeta Arts Banner)పై బన్నీ…