Gold&Silver Price: మళ్లీ పెరిగిన బంగారం ధర, కేజీ సిల్వర్ రేటు ఎంతంటే?
అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి సాధారణంగా బంగారం(Gold) ధరపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో పసిడి రేటు పెరగడంతో పండగలు, వివాహాలు వంటి శుభకార్యాయాలకు సామాన్యులు గోల్డ్ కొనాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బుధవారం 24…