RRRలో చెర్రీ ఎంట్రీ సీన్ గ్రాఫిక్స్ కాదు..
దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) తెరకెక్కించిన మూవీ ‘ఆర్ఆర్ఆర్ (RRR)’ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కురిపించిన విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన డాక్యుమెంటరీ తాజాగా నెట్…