Urvashi Rautela: కియారా మూవీ డిజాస్టర్ అంటున్నారని కామెంట్స్.. మెగా ఫ్యాన్స్ ఫైర్

రామ్ చరణ్-దిల్ రాజు(Ram Charan-Dil Raju) కాంబోలో ఈ సంక్రాంతికి విడుదలైన చిత్రం ‘గేమ్ ఛేంజర్(Gam Changer)’. మిక్స్‌డ్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. పలువురు ఇతర హీరోల అభిమానులు, కొందరు నెటిజన్లు ఈ సినిమాపై సోషల్ మీడియా(Social Media)లో నెగిటివిటీ(…