హమ్మయ్య.. ‘కన్నప్ప’ హీరోయిన్ ఫస్ట్ లుక్ వచ్చేసిందిగా
ఫ్యామిలీ గొడవలతో సతమతమవుతున్నా మంచు ఫ్యామిలీ తమ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప (Kannappa)’ ను పూర్తి చేయాలనే సంకల్పంతో కనిపిస్తోంది. ఈ క్రమంలోనే పరమేశ్వరుడికి ప్రీతికరమైన ప్రతి సోమవారం ఈ సినిమా నుంచి ఒక్కో పాత్రను పరిచయం చేస్తూ వాటికి సంబంధించిన…